100
యువ ప్రేమికులు బాబీ మరియు కారెన్ ఉత్సాహభరితమైన పిచ్చి మానసిక స్థితితో వెన్నెలలో విహరిస్తున్నారు.
101
ఒక వెన్నెల రాత్రిలో, బాబీ మరియు కారెన్ బాబీ యొక్క చెవర్లెట్ చెవెల్ ఎస్.ఎస్ ద్వారా స్పూకీ పాత ఆశ్రమం నుండి బయట పడ్డారు.
102
పాడుబడిన పిచ్చివాళ్ళ ఆశ్రమము యొక్క అస్పష్టమైన గుమ్మటం వెనక పూర్ణచంద్రుడు ప్రకాశిస్తున్నాడు.
103
బాబీ మరియు కారెన్ తాము వెళ్ళడానికి నిషేధించబడిన చోట విడిపోయారు.
104
105
ఒకప్పుడు గణనీయంగా రూపశిల్పకళతో వెలుగొందిన ఈ పిచ్చివాళ్ళ ఆశ్రమం ఇప్పుడు పాడుబడిపోతోంది.
106
బాబీ కారెన్ కొరకు మోహపూరిత ప్రణాళికలతో ఉన్నాడు, ఐతే ఆ శబ్దం ఏమిటి?
107
ఆశ్రమం యొక్క అంతరాల్లోనికి దూసుకువెళ్ళింది!
108
కారెన్ ఒక యాంత్రిక ఆక్రమణదారుచే రవాణా, స్థిరం మరియు స్వాధీనం చేసుకోబడింది.
109
ఆక్రమణదారులు కారెన్ ను విప్పదీయడం మొదలుపెట్టారు.
110
భయంకరమైన ఆక్రమణదారులు వారి పనిలో బాగా ప్రావీణ్యం ఉన్నవారు.
111
నిస్సహాయురాలైన కారెన్ పై వేడి నీళ్ళు మరియు సబ్బు చల్లారు.
112
స్పాంజ్ యొక్క పారవశ్యం.
113
అరుదుగా ఒక హెయిర్ డ్రయ్యర్ మరీ అంత ముదురుగా మరియు భయంకరంగా అనిపిస్తోంది.
114
కారెన్ పీల్చేయబడింది మరియు మళ్ళీ తరలించబడింది. /p>
115
అదే సమయములో,రోబోట్ ఝీల్జార్ బాబీని అపకారి డా. వ్రాగోవ్ తో ముఖాముఖీ తీసుకువస్తుంది.
116
నగ్నంగా మరియు సిగ్గుపడుతున్న, కారెన్ ఒక పారదర్శక గొట్టములో ఖైదు చేయబడింది.
117
కలవడానికి బాబీ ఒక దయనీయమైన ప్రయత్నం చేస్తాడు, మరి అప్పుడు అక్కడ మిరుమిట్లు గొలిపే ధార్మికత ధవళకాంతి మెరిసింది.
118
కారెన్ యొక్క మాంసము పారదర్శక ఆకుపచ్చని క్రొవ్వు వంటి దానిలోనికి పంపించబడింది, ఆమె అస్థిపంజరం కనిపించేలా చేస్తూ. ఒక నీలి మెరుపు.
119
కారెన్ మొత్తం పారదర్శక ఆకుపచ్చని పదార్థమైంది. ఒక ఎరుపు మెరుపు.
120
121
బాబీ అప్పటికప్పుడు ఒక మారణాయుధాన్ని చేసుకొని డా. వ్రాగోవ్ పై గురిపెడతాడు.
122
“నువ్వు ఈ గొట్టం చూశావా, యువకుడా? అంతా నీ ప్రేమికురాలిదే, ఆమె రూపం, ఆమె ఆకారం, ఆమె జ్ఞాపకాలు, అన్నీ ఇక్కడ భద్రపరచబడ్డాయి.”
123
“బహుశా ఆమెను మళ్ళీ నేను నిర్మించవచ్చు. లేదా ఆమెను కేవలం ఈ కాలువలోనికి పోయవచ్చు. నేను ఏమి చేయాలని నువ్వనుకుంటున్నావు?”
124
ఒక పట్టణ వీధిలో, బాబీ తన చెవెల్ లో కూర్చుంటాడు, తన స్నేహితురాలిని కాపాడుకునే ప్రయత్నంలో ఒక నేరం చేయబోతున్నట్లు ఉన్నాడు.
200
చీకటి కమ్ముకుంటుంది. ఆశ్రమం పట్ల జాగ్రత్త, భాగం II.
201
చేతిలో ఒక మరతుపాకీతో, బాబీ ఒక చైనీస్ మూలికా మందుల దుకాణం వద్ద తిష్ట వేస్తాడు.
202
బాబీ ఆ మూలికా దుకాణదారు, అతడి భార్య, మరియు కొందరు భయంకరమైన గ్రాహకులతో ఎదురుపడతాడు.
203
“నాకు ఈ మూలిక కావాలి.” “నాకు ఏమీ తెలీదు…” బూమ్! “ఇప్పుడు దాన్ని విన్నావా?”
204
అటువంటి హింసను ఎదుర్కొంటూ, ఆ మూలికాదారు ఇచ్చేస్తాడు.
205
బాబీ దానికి ఒక పగులు చేస్తాడు, ఐతే చైనాపట్టణ ఇరుగుపొరుగు తన స్వంత రక్షకుల్ని కలిగి ఉంది.
206
లామ్ మరియు చౌ బాబీని మోటర్ సైకిల్ పై తీసుకువెళతారు, మరి లామ్ తుపాకీ ఆట గురించి సిగ్గుపడట్లేదు.
207
ఒక దగ్గరి పిలుపు మరియు లామ్ యొక్క గ్లాసు నుండి ఒక పిచికారీ. 45-క్యాలిబర్ బుల్లెట్ బాబీకి దగ్గరగా తగులుతుంది.
208
ఆ చెత్త ట్రక్కుని ఒక కంట కనిపెట్టండి! బాబీ కాస్త కదులుతాడు మరియు దాన్ని తప్పించుకుంటాడు.
209
లామ్ మరియు చౌ కి ట్రక్కుతో అదృష్టం కలిసి రాలేదు. వాళ్ళ నుంచి వదిలిపోయింది శాంతిని పొందు గాక.
210
బాబీ యొక్క చెవెల్ ఒక వార్తాస్టాండు లోపలికి వెళ్ళిపోతుంది.
211
పోలీసులను కలవడానికి వెళ్ళి బాబీ ఒక సబ్ వే లోనికి దూసుకు వెళ్ళడంతో 1975 పత్రికారంగం యొక్క జ్ఞాపకాలు అక్కడక్కడా చెల్లాచెదురైపోయాయి.
212
బాబీ భటులతో వేడి ముసుగులో ఎటు త్రిప్పితే అటు తిరగాలనుకుంటాడు.
213
బాబీ సమీపించు సబ్-వే రైలు వైపుగా గెంతుతాడు.
214
బాబీ భటులను వెనక వదిలేసి, తాను ఒక్కడే రైలును పట్టుకుంటాడు.
215
మూలికదారు నుండి పెట్టె- ప్రసహస్తమైన పెట్టె – ఇంకా బాబీ వద్దనే ఉంది.
216
ఆ రోజుల్లో సబ్వే ఒక భయంకరమైన స్థలం, మరియు కొన్ని ఆసక్తికరమైన పాత్రలు బాబీని ఆసక్తిగా పట్టించుకుంటాయి.
217
అతని చెవెల్ శిథిలమైపోయింది, బాబీ ఒక సహాయకారియైన గుత్తేదారుతో ఆశ్రమానికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది.
218
ఇక్కడ మార్పిడి ప్రతిపాదించబడింది: ప్రశస్తమైన పరీక్షనాళిక కొరకు ప్రశస్తమైన పెట్టె.
219
ఐతే డా. వ్రాగోవ్ బాబీని ఒకటికి రెండుమార్లు పరిశీలించారు. అయ్యో పాపం బాబీ.
220
డా. వ్రాగోవ్ పెట్టెలోని పదార్థాలను వేరేదానిగా చేస్తారు, దాన్ని అతడు రేడియో-నియంత్రిత నమూనా బి-29 లోనికి పంపిస్తాడు.
221
డా. వ్రాగోవ్ యొక్క నమూనా విమానము ప్లెజెంట్ వ్యాలీ హైస్కూల్ మీదుగా ఎగురుతుంది.
222
ఆ విమానము అమాయకులైన, అనుమానించని విద్యార్థుల మీదుగా ఒక రసాయన ప్రయోగమును చల్లుతుంది.
223
విసుగుపుట్టిస్తున్న ఒక ఇంగ్లీష్ తరగతిలో, బ్రెందా ఏదో ఒక …మధురమైన వాసనను పసిగడుతుంది.
224
వ్యాయామ విద్యలో, న్యాన్సీ ఏదో ఒక దానివల్ల ఇబ్బందికి గురయింది …మోసపూరితం. ఆ బంతిని గమనిస్తూ ఉండు, న్యాన్సీ!
225
ఛీర్ లీడర్ పమేలా గాలిలోని ఏదో ఒకదానిచే అతిగా ఊహించుకొంది కాబట్టి …దుర్బుద్ధి ద్వారా ఆమె తన పుస్తకాలను పడేసుకొంది.
226
ఇప్పుడు సంద్రా కనుక్కున్న దేనితోనైనా సరే పోల్చి చూస్తే, బడి భోజనం చాలా …ఆకట్టుకునేలా ఏమీ లేదు.
300
గొట్టములో ఏదో ఒక వింతైైన మరియు ఆడజీవి రూపొందుతున్నట్లుగా ఉంది. ఆశ్రమం పట్ల జాగ్రత్త, భాగం III.
301
బ్రెండా ఒక భావిసూచకమైన ఆకాశం క్రింద ఒంటరిగా ఆశ్రమానికి బైసికిల్ పై వెళుతోంది.
302
బిల్లీ మరియు న్యాన్సీ ఇద్దరూ బిల్లీ యొక్క మోసపూరిత వ్యాన్ లో ఆశ్రమం వైపు వెళతారు.
303
మైక్ మరియు పమేలా ఒక మోటర్ సైకిల్ పై ఆశ్రమం వైపు వెళతారు. బైక్ బాగా నడుపు, మైక్! సంద్రా మరియు ఛార్లీ దాదాపుగా 1972 నాటి ఛార్లీ యొక్క డాడ్జ్ ఛార్జర్ అంత చక్కగా కనిపిస్తున్నారు.
304
ఏకాంతంగా ఉన్న ఒక నడవాలోనికి దిగుతూ, బెల్లీ ఒక మరణ కిరణముచే జారిపడబోయింది, కాగా న్యాన్సీ ఆశ్రమం యొక్క ప్రేవుల్లోనికి పీల్చుకోబడింది.
305
ఝీల్జార్ మైక్ ని లాగేసుకుంది, కాగా పీల్చుకోకుండా ఉండాలని పమేలా పోరాడుతుంది.
306
“ఈ గది ఎందుకు ఇంత శుభ్రంగా ఉంది?” అని పమేలా తనలో తాను ఆలోచిస్తుంది, ఆమె ప్రియుడు ఛార్లీ ఆమె వెనుక ఆపివేయబడ్డాడని గమనించకుండా.
307
యంత్రాలు పాపం సంద్రాను లాగేసుకొని ఒలవసాగాయి.
308
ఎరుపు-కళ్ళ ఝీల్జార్ ఒక ఆశ్రమ నడవాలో బ్రెందా కోసం ఆబగా ఎదురుచూస్తోంది.
309
రోబో అయిన ఝీల్జార్ కోసం మరీ చిన్నదైన ద్వారం గుండా తాను వెళుతుండగా తాను అనుకుంటున్నదే సురక్షితమైందని బ్రెందా అనుకుంది, ఐతే ఈ వెలుగు ఏమిటి మరి?
310
అది వెలుగు చుక్క, బ్రెందా. నువ్వు ఇప్పుడు రంగస్థలంపై ఉన్నావు, మరి ఇప్పుడు నీ నటన మొదలవుతుంది.
311
యాంత్రిక ఆక్రమణదారులు అమ్మాయిలపై పని చేయడానికి వెళతారు.
312
న్యాన్సీ, పమేలా, మరియు సంద్రా అందరూ బలవంతంగా కడిగివేయబడ్డారు.
313
బ్రెందా నిలుచొంది, కడిగేయబడి మరియు చంపివేయబడి.
314
గాలితో నింపిన గొట్టాల యొక్క ఆశ్రమ సమూహం ద్వారా పమేలా కొరడాతో కొట్టబడింది.
315
316
ప్లెజెంట్ లోయ యొక్క సమాజము తన పిల్లల అదృశ్యముతో ఆగ్రహోదగ్రమయింది, మరియు పోలీసుల వద్ద ఏ జవాబులూ లేవు.
317
డా. వ్రాగోవ్ పనికి వెళతారు, ఆకుపచ్చ అమ్మాయి ముద్దను ఒక మర్మమైన తెల్లని లేపనముగా ప్రక్రియ చేస్తూ.
318
ఆశ్రమం బయట, హెచ్చరించే ఒక మోటర్ సైకిల్ భటుడు పాడుబడిన ఒక వ్యాన్ పైన లైసెన్స్ ఫలకము గురించి కొంత ప్రత్యేకతను గమనిస్తాడు.
319
ఒక పోలీస్ స్వాట్ జట్టు ఆశ్రమంలోకి దూసుకువెళ్ళి గాభరాగా చర్యల్లోకి దిగుతుంది.
320
ఐతే ఆశ్రమం శుభ్రంగా ఉంది. అక్కడ ఏదీ కనిపించలేదు, ఒకప్పుడు ఒక అమ్మాయి దుస్తులుగా ఉండిన చెత్త పదార్థము కొంత పడి ఉంది.
321
లండన్ లోని ఒక విలాసవంతమైన క్లబ్బులో, డా. వ్రాగోవ్ మరియు కొందరు ధనికులైన వ్యాపార సహచరులు తెల్లని లేపనము కొరకు నగదు వ్యవహారాన్ని తీర్మానించుకున్నారు.
322
ఒక విలాసవంతమైన స్నానాలగదిలో, ఒక మధ్యవయస్సు మహిళ కొంత తెల్లని లేపనాన్ని పూసుకుంటుంది.
323
తెల్లని లేపనం కరిగిపోతుంది, మరి మధ్యవయసు మహిళ గాలిబుడగల్లో చుట్టుకుపోయింది.
324
అక్కడ ఉండిన ఒక మధ్య వయసు మహిళ స్థానములో ఇప్పుడు తళతళా మెరిసిపోతున్న ఒక అందమైన యువతి ఉంది.
325
ఒక మెరుస్తున్న ఉదయాన ఒక అందమైన టస్కాన్ విల్లా బయటివైపున, డా. వ్రాగోవ్ ఒక ఖరీదైన ఉపాహారం సేవిస్తాడు.
326
డా. వ్రాగోవ్ తన కాఫీ చప్పరిస్తూ, దిగువన ఫ్లోరెన్స్ నగరము యొక్క అందచందాలను ఆస్వాదిస్తాడు.
327
డా. వ్రాగోవ్ ఒక ఫ్లాస్కు నిండుగా ఆకుపచ్చని ద్రవపదార్థము తయారు చేస్తాడు, దాని తన పునాది ప్రయోగశాలకు తీసుకువెళతాడు మరియు అక్కడ రసాయన కృత్యాలను నిర్వర్తిస్తాడు.
328
డా. వ్రాగోవ్ తాను ప్రక్రియ చేసిన ద్రవపదార్థాన్ని ఒక మర్మమైన గొట్టపు పరికరములోనికి పోస్తాడు..
329
గొట్టము లోపల మొదట బుడగలు ఏర్పడ్డాయి, మరి ఆ తర్వాత ఒక స్త్రీ ఆకారము రూపుదిద్దుకోసాగింది.
330
గొట్టము లోపల మొదట బుడగలు ఏర్పడ్డాయి, మరి ఆ తర్వాత ఒక స్త్రీ ఆకారము రూపుదిద్దుకోసాగింది.
331
డా. వ్రాగోవ్ తన కొత్త పిల్లిపిల్లను నిమురుతూ ఆమెకు కొన్ని పాలు ఇస్తాడు. ఆమెకు కచ్చితంగా ఆకలిగా ఉండొచ్చు!
332
ఒక చిన్న పిల్లిపిల్ల పంఖా సేవ.
333
డా. వ్రాగోవ్ యొక్క పిల్లిపిల్ల అతని ఒడిలో ఒదిగిపోతుంది. నేను దాదాపుగా ఆమె మూలుగును వినగలుగుతున్నాను.
ఈ భాండాగారము, లాగో ఫాస్టస్(“ఫాస్టస్,” ఒక మారుపేరు)చే నెలకొల్పబడి మరియు లిఖించబడిన మరియు రాఫేల్ సుజార్తే ((“సుజార్తే”)చే ప్రదర్శించబడిన ఆశ్రమం పట్ల జాగ్రత్త అనే ఒక వెబ్ హాస్యకథనమును, అదే విధంగా ఫాస్టస్ చే వ్రాయబడిన పేజీ శీర్షికల యొక్క ఒక కూర్పును కూడి ఉంది మరియు వివిధ భాషల లోనికి అనువదించబడి ఉంది.
ఈ భాండాగారములోని చిత్రాలు మరియు శీర్షికలు రెండూ ఒక దోహదకారి – వాణిజ్యయేతర-వాటావంటిది 4.0 అంతర్జాతీయ లైసెన్స్ క్రింద ప్రచురించబడ్డాయి, వాటి వివరాలను మీరు ఇక్కడ చూడవచ్చుhttps://creativecommons.org/licenses/by-nc-sa/4.0/. మీరు ఫాస్టస్ మరియు సుజార్తేకు ఈ ప్రతిష్టను ఇచ్చినంత కాలమూ ఈ భాండాగారమును కాపీ చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్లుగా పంపిణీ చేసుకోవడానికి ఏ మాత్రమూ సంకోచించవద్దు, ఐతే ఇందులో కలిగియున్న కళ, కథ, పాత్రలు లేదా సందర్భాల నుండి డబ్బు చేసుకునే ప్రయత్నం చేయవద్దు. ఈ లైసెన్స్ క్రింద దీని సృష్టికర్తల యొక్క నైతిక హక్కులు అలాగే నిలిచి ఉంటాయని దయచేసి మనసులో ఉంచుకోండి.
ఫాస్టస్ ఈ చిత్రాలు, శీర్షికలు, మరియు వీటి అనువాదాల యొక్క స్వంతదారుగా ఉన్నారు మరియు తన విచక్షణ క్రింద సృజనాత్మక సాధారణ అనుమతులకు మాఫీలను మంజూరు చేయగలిగి ఉంటారు. ఫాస్టస్ ను అతని ప్రధాన వెబ్సైట్ https://eroticmadscience.com ద్వారా, ఈ మెయిల్ చిరునామాలు faustus@eroticmadscience.comమరియు iago.faustus@gmail.comద్వారా సంప్రదించవచ్చు, లేదా+1-347-460-3299 వద్ద మాట్లాడవచ్చు.
సుజార్తే https://suzarte1.portfoliobox.net/వద్ద ఒక ప్రొఫెషనల్ వెబ్సైట్ ని నిర్వహిస్తున్నారు మరియు ఈ వెబ్సైట్ ద్వారా వారిని సంప్రదించవచ్చు.